పల్లవి:
తేనెల తేటల మాటలతో - మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని - సుఖ జీవన యానం చేయుదమా
చరణం 1:
సాగరమే తలచుట్టుకుని - సురగంగ చీరగా మలచుకుని
గీతా గానం పాడుకుని - మన దేవికి ఇవ్వాలి హారతులు
చరణం 2:
గాంగ జఠాధర భావనలో - హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ - ఒక బృంద గానమే చేస్తుంటే
చరణం 2:
ఎందరో వీరుల త్యాగఫలం - మన నేటి స్వేచ్ఛకే మూల భలం
వారందరినీ తలచుకుని - మన మానస వీధిని నిలుపుకొని
Thenela Thetala Matalatho Song Lyrics in English
pallavi:
Thenela thetala maatalatho - Mana deshamaathane kolichedama
Bhaavam Bhaagyam koorchukuni - Sukha jeevana yaanam cheyudama
charanam 1:
Saagarame thalachuttukuni - Suraganga cheeraga malachukuni
Geethaa gaanam paadukuni - Mana deviki ivvali haarathulu
charanam 2:
Gaangajatthadhara bhaavanalo - Himashaila roopame nilabadagaa
Galagala paare nadulanni - Oka brunda Gaaname chesthunte
charanam 3:
Yendaro veerula thyaagaphalam - Mana neti swechhake moola bhalam
Vaarandarini thalachukuni - Mana maanasa veedhini nilupukoni

*http://www.hummaa.com/music/justarrived/Telugu/Patriotic
ReplyDelete*http://www.geetganga.org/audio/by/language/telugu లో మంచి దేశభక్తి గీతాలున్నాయి.వినిపిస్తూనే ఉందాము. *"విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం" అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా?
నేను కనుక్కొని చెప్తాను
ReplyDeletecan anybody tell me who composed this wonderful patriotic song?
ReplyDeletecan anyone tell me who composed this wonderful patriotic song?
ReplyDeleteIndraganti Sreekantha Sharma
DeleteI want to know about him
ReplyDeletevery good
ReplyDeletevisala viswam lo song u can get from me
ReplyDeleteyaa please mail me the song, i will update in site
Deletelyricsintelugu@gmail.com
super excellent
ReplyDeleteVery good
ReplyDeleteThank You..
DeleteThank you very much.
ReplyDeleteSuper!!!!!!!!!! I love India
ReplyDeleteI love this song
ReplyDeleteLike and love 😍 this song tooo much
ReplyDeleteనిజంగా తీయనితేనెలమాటలపాట !
ReplyDeleteIఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ పాటను మేమందరము పాడటానికిఅభ్యాసం చేస్తున్నాము.
ReplyDeleteKonni words ki meanings cheppandi
ReplyDelete