Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Tuesday, 27 April 2010
ye divilo virisina song lyrics in telugu
Movie: Kanne Vayasu
Lyricist: Dasarathi
Singer: S.P.Balasubramanyam
పల్లవి:
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో...
నా మదిలో నీవై నిండిపోయెనే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో...
నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులె నవ్యతారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే...
ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో...
చరణం 1:
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లుఘల్లుమన (2)
రాజహంసలా... రా.. వే... || ఏ దివిలో ||
చరణం 2:
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే
పదము పాదములో మధువులూరగా (2)
కావ్యకన్యవై... రా... వే... || ఏ దివిలో ||
Ye Divilo Virisina Song Lyrics in English
pallavi:
Ye divilo virisina paarijaatamo..
Ye kavilo merasina premageetamo...
Na madilo neevai nindipoyene...
Ye divilo virisina paarijaatamo..
Ye kavilo merasina premageetamo...
Nee roopame divya deepamai nee navvule navyataaralai
Na kannula vennela kanti ninpene...
Ye divilo virisina paarijaatamo..
Ye kavilo merasina premageetamo...
charanam 1:
Paala buggalanu letha siggulu pallavinchaga rave
Neeli mumgurulu pilla gaalito aatalaadaga rave
Kali andiyalu ghallughallumana (2)
Rajahamsalaa... ra.. ve... || ye divilo ||
charanam 2:
Nidura mabbulanu merupu teegavai kalalu repindi neeve
Bratuku veenapai pranayaragamulu aalapinchindi neeve
Padamu paadamulo madhuvulooraga (2)
Kaavyakanyavai... ra... ve... || ye divilo ||
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Guna Music : Ilayaraja Singers : Balu, Sailaja Kammani Ee PremaLekha Song Lyrics From Guna Telugu Film kammani ee prema...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
Movie : Jilla Cast: Kajal Agarwal, Vijay, Mohanlal Music: D Imman Singers : Mano, Sai Charan Lyrics : Vennelakanti Paadukuntu chindu...
Karaoke with Telugu Lyrics for this song is at https://www.youtube.com/watch?v=s0KdwWPRQC0
ReplyDeleteKaraoke with English Lyrics for this song is at https://www.youtube.com/watch?v=i1f4bIy5Flo
super
ReplyDeleteమెరసిన కాదండి అది మెరిసిన
ReplyDeleteఎప్పుడో నేను పుట్టక ముందు రాసిన పాట ,
ReplyDeleteఇప్పటికి అంతే ప్రేరణ ఇస్తుంది
కొన్ని పాటలకు తరాలు మారిన ఆదరణ తగ్గదు అని నిరూపించిన వాటిలో ఈ పాట స్థానం పదిలం