Monday, 10 May 2010

rayini adadi chesina song lyrics in telugu


Movie: Trisoolam (త్రిశూలం)
Lyricist: ఆత్రేయ
Singers: S.P.B, P.సుశీల

రాయిని ఆడది చేసిన రాముడివా…
గంగను తలపై మోసే సివుడివా…
ఏమనుకోను నిన్నేమనుకోను … 2
నువ్వు రాయివి కావు గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను
తోడనుకో, నీవాడనుకో … 2

నేనేంటి నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి
నీకేంటి నువ్వు చేసిన తప్పేంటి
ముల్లునోదిలి అరిటాకుకు సిక్షేంటి
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా…
నిప్పులాంటి సీతనైన తప్పు పట్టకుందా …2
అది కకథే కదా మన కథ నిజం కాదా…

ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు
నకేన్నెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు కోవెలలో దివ్వేల్లు
కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మాములు మానవుడు
అది నువ్వే కదా, నేను నువ్వే కాదా …. 2

Rayini Adadi Chesina Song Lyrics in English

Rayini adadi chesina ramudivaa…
Ganganu talapai mose sivudivaa…
Yemanukonu ninnemanukonu … 2
Nuvu rayivi kavu gangavu kavu
Ne ramudu sivudu kane kanu
Thodanuko, neevadanuko … 2

Nenenti nakinthati viluventi
Ne anthati manishithoti pellenti
Nekenti nuvu chesina tappenti
Mullunodili aritakuku sikshenti
Tappu nadi kadante lokamopputundaa…
Nippulanti seethanina tappu pattakundaa …2
Adi kadhe kadaa mana kadha nijam kaadaa…

Ee illu todochina nee kaallu
Nakennenno janmalaku kovellu
Kovellu kovelalo divvellu
Kanneellatho veliginche hrudayalu
Hrudayalanu veliginche manishi kadaa devudu
Aa devudiki varasudu mamulu manavudu
Adi nuvve kadaa, nenu nuvve kaadaa …. 2

2 comments:

Popular Posts