Cast : Kamal Hasan, Saritha
Director : K. Balachander
Music : M. S. Viswanadhan
Lyricist: Atreya
Singer: Vani Jayaram
విధి చేయు వింతలన్నీ - మతి లేని చేతలేనని
విరహాన వేగిపోయి - విలపించే కథలు ఎన్నో...

ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహభాదను మరచిపోవగా నిదుర పోయెను ఊర్మిళ

అనురాగమే నిజమని మనసొకటి దాని రుజువని
తుది జయము ప్రేమదేనని బలియైనవి బ్రతుకులెన్నో..
విధి చేయు వింతలన్నీ..
వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదని ఎడబాసి వేచినాము
మన గాధే యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర
Vidhi Cheyu Vinthalanni Song Lyrics in English
vidhi cheyu vinthalanni - mathi leni chethalenani
virahaana vegipoye - vilapinche kathalu yenno..
vidhi cheyu vinthalanni mathi leni chethalenani
virahhana vegipoye vilapinche kathalu yenno..
yeduru chupulu yedanu pindaga yellu gadipenu shakunthala
virahabhadhanu marachipovagaa nidura poyenu oormila
anuragame nijamani manasokati daani rujuvani
thudi jayamu premadenani baliyainavi brathukulenno..
vidhi cheyu vinthalanni..
valachi gelichi ..kalalu pandina janta ledeeilalo
kulamu mathamu dhanamu balamu gontuh kosenu thudilo
adi nedu jarugaraadani yedabaasi vechinaamu
managaadhe yuvatharaalaku kaavali maro charithraa..
kaavali maro charithra..

రెండో చరణంలో తప్పులున్నాయి.
ReplyDeleteచెప్పవచ్చా?
నేను సరి చేసాను చూసి ఇంకా తప్పులు ఉంటే చెప్పండి ...
Delete1.విరహబాధ 2.మన గాథె
ReplyDelete