Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Wednesday, 15 September 2010
kaavule kaavule song lyrics from Villain movie
Movie Name : Villain
Language: Telugu
Singer (S) : Anikitha
Lyricist : Veturi
Music Composer: AR. Rahman
Director : Mani Ratnam
Actors : Vikram, Aishwarya Rai, prithviraj
Release Date: 2010
Kaavule kaavule... kallale kaavule
Kaapuram needhele kaagada velugullO..
Naa kalla lothullo..kadhi vundhi kannullo
nee pai vaali nee pai soli yevo konni nidarothu
hithuda snehithuda sahamaipoya...sakhamarichaava..
Vaaram vaaram yedhige andam eedu jodu jatha kodu sukhamele sukhame
Nene ika nuvvai...kalisina melu...
Naaasha naswasha ne cheppala..
Aashisthe ne cheppala na aasha neelo vinte kannara sayyantaale...
adharaala virupothunte antunaa ithapothunte na priyaa yelukovela
valapulu sudulanni odupuga otthadam teluginti kadhaye kadha..aa..
vayasulu sudulenno manassuga maarchadam tamariki teliyanidha...aa...
Kaavule kaavule... kallale kaavule
Kaapuram needhele kaagada velugullOo..
na kalla lothullO..kadhi vundhi kannullO...
Kaavule kaavule... kallale kaavule
Kaapuram needhele kaagada velugullO..
Naaa kalla lothullo.Oo.... kadhi vundhi kannullOo..kadhi vundhi kannullO..
Kaavule Kaavule Song Lyrics in Telugu
కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదేలే కాగడ వెలుగుల్లో..
నా కాళ్ళ లోతుల్లో..కది వుంది కన్నుల్లో
నీ పై వాలి నీ పై సోలి యేవో కొన్ని నిదరోతు
హితుడ స్నేహితుడా సహమైపోయా...సఖమరిచావ..
వారం వారం ఎదిగే అందం ఈడు జోడు జత కోరు సుఖమేలే సుఖమే
నేనే ఇక నువ్వై...కలిసిన మేలు...
నా ఆశ నా శ్వాశ నే చెప్పాలా..
ఆశిస్తే నే చెప్పాలా నా ఆశ నీలో వింటే కన్నరా ససయ్యంటాలే...
అధారాలు విరుపోతుంటే అటునా ఇతపోతుంటే నా ప్రియా ఎలుకోవేర
వలపులు సుడులన్ని ఒడుపుగా ఒత్తడం తెలుగింటి కధయే కదా..ఆ..
వయసులు సుడులెన్నో మనస్సుగా మార్చడం తమరికి తెలియనిద...ఆ...
కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదేలే కాగడ వేలుగుల్లూ..
నా కళ్ళ లోతుల్లో..కది వుంది కన్నుల్లో...
కావులే కావులే... కల్లలే కావులే
కాపురం నీదేలే కాగడ వెలుగుల్లో..
నా కళ్ళ లోతుల్లో.... కది వుంది కన్నుల్లో..కది వుంది కన్నుల్లో..
Labels:
Veturi
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Guna Music : Ilayaraja Singers : Balu, Sailaja Kammani Ee PremaLekha Song Lyrics From Guna Telugu Film kammani ee prema...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
Movie : Jilla Cast: Kajal Agarwal, Vijay, Mohanlal Music: D Imman Singers : Mano, Sai Charan Lyrics : Vennelakanti Paadukuntu chindu...
No comments:
Post a Comment