Movie : Amavasya Chandrudu
Music : Illayaraja
Lyrics : Veturi
Singers : S.P.Balu, S.Janaki
Sundaramo Sumadhuramo Song Lyrics in Telugu
సుందరమో సుమధురమో చందురుడందిన చందన శీతలమో

మలయజ మారుత శీకరమో, మనసిజ రాగ వశీకరమో

ఆనందాలే భోగాలైతే.... హంసా నంది రాగాలైతే..
నవ వసంత గానాలేవో సాగేనులే, సుర వీణ నాదలెన్నో మోగేనులే
వేకువలో వెన్నెలలో చుక్కలు చూడని కోవెలలో
మావుల కొమ్మల ఊగిన కోయిల వేణువు లూదిన గీతికలో

అందాలన్నీ అందే వేళ... బంధాలన్నీ పొందే వేళ..
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే, కౌగిట్లో సంగమమేదో సాగేనులే
కోరికలే సారికలై ఆడిన పాడిన సందడిలో
మల్లెల తావుల పిల్లన గ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

Just awesome lyrics. Thanks for providing here. But it would be very great if you could post error free. There are a couple of typo errors in stanzas. Though thanks for your efforts.
ReplyDelete"మనసిజ రాగవ శీకరమో" kaadu.. "మనసిజ రాగ వశీకరమో" just a space changed :)
ReplyDeletesorry didn't check errors .. lyrics updated .. thanks for correcting
Delete