Friday, 7 May 2010

Meghasandesam Old Telugu Movie : ninnatidaka silanaina song lyrics in telugu


Singer : పి.సుశీల
Lyricist : వేటూరి
Music: రమేష్‌నాయుడు

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా

సరస సరాగాల సుమ రాణిని - స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని - స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక …. 2
మవ్వంపు నటనాల మాటంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నే ఆరాధించు నీ దాసిని - ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని - ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే …. 2
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

Ninnatidaka Silanaina Song Lyrics in English

ninnatidaka shilanaina
nee padamu sokine goutaminaina
ninnatidaka shilanaina
nee mamataaveshapu velluvalo
godaari ganganai ponguthuvunna

sarasa saraagaala suma ranini svarasa sangeetaala saaramgini
sarasa saraagaala suma ranini svarasa sangeetaala saaramgini
muvva muvvaku muddu muripalu paluka …. 2
mavvampu natanala matangini
kailaasa shikharala shailooshikha naty
dolaloogevela raavela nannaela

ninne aaraadhinchu nee dasini prema pranalaina priyuraalini
ninne aaraadhinchu nee dasini prema pranalaina priyuraalini
puvvu puvvuku navvu navakaalu telipe .. 2
chirunavvulo nenu siri mallini
swapna prapanchaala soundarya deepalu
chenta veligevela ee chinta neekela

4 comments:

  1. assam this song i like alot...


    amjadforall@hotmail.com

    ReplyDelete
  2. It is an excellent song sung by Gana Kokila Smt. P. Susheela, one of the my favorite song.

    S.P. Thyagaraju,
    swaramusicacademy@gmail.com

    ReplyDelete

Popular Posts