Sunday, 9 May 2010

Ramudu Bheemudu Old Telugu Movie : telisindile telisindile song lyrics in telugu


Movie : రాముడు భీముడు
Music: పెండ్యాల నాగేశ్వర్‌రావు
Lyricist : డా.సి.నారాయణ రెడ్డి
Singers : ఘంటసాల, పి.సుశీల

తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే - నెలరాజ నీ రూపు తెలిసిందిలే

చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే ……. 2
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే

వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
ఆ...ఆఆఆఆఆఆ
వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా ……. 2
అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా

సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ లేమిటో ……. 2
శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది

Telisindile Telisindile Song Lyrics in English

telisindile telisindile
nelaraja nee roopu thelisindile

chaligalirammantu pilichindile
cheli choopu nee paina nilichindile
yemundile ipudemundile
muripinchu kalammu mundundile nee mundundile

varahala chirunavvu kuripinchava
paruvaala ragalu palikinchava
a...aaaaaaa
avunamduna kadanduna
ayyaare vidhi leela anukonduna anukonduna

sogasaina kanulemo naakunnavi
churukaina manasemo neekunnadi
kanulemito ee katha lemito
shrutiminchi ragana padanunnadi padutunnadi

3 comments:

Popular Posts