Lyricsintelugu.com, providing huge collection of telugu songs lyrics in Telugu & English Languages
Sunday, 9 May 2010
Srikrishna Pandaveeyam Telugu Movie : priyurala siggelane old song lyrics in telugu
Movie : శ్రీకృష్ణ పాండవీయం
Singers : ఘంటసాల, పి.సుశీల
Lyricist : డా.సి.నారాయణ రెడ్డి
ప్రియురాల సిగ్గేలనే …ఏ ఏ…..
ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి
ప్రియురాల సిగ్గేలనే
నాలోన ఊహించినా…ఆఆ
నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించెస్వామి -2
నాలోన ఊహించినా
ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నెరిపినావు -2
మనసుతీర పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే
||ప్రియురాల||
ప్రేమలు తెలిసి దేవుడవని విని నా మదిలోనే కొలిచితిని
స్వామిని నీవని తలచి నీకే బ్రతుకు కానుక చేసితిని
||నాలోన||
సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవే ఓ భామా
ఇప్పుడేమన్నా ఒప్పునులే ఇక ఎవరేమన్నా తప్పదులే
||ప్రియురాల||
Priyurala Siggelane Song Lyrics in English
priyurala siggelane …
priyurala siggelane nee manaselu magavaani cheri
priyurala siggelane
naalona oohinchina …
naalona oohinchina kalaleenadu phaliyincheswami
naalona oohinchina …
yemi yerugani gopaaluniki premalevo neripinavu -2
manasutheera palukarinchi mamuddu muchhata chellinchave
||priyurala||
premalu telisi devudavani vini na madilone kolichitini
swaamini neevani talachi neeke bratuku kanuka chesitini
||naalona||
samayaaniki tagu matalu nerchina sarasuraalave o bhama
ippudemanna oppunule ika yevaremannaa tappadule
||priyurala||
Labels:
NTR,
Srikrishna Pandaveeyam
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Movie : Guna Music : Ilayaraja Singers : Balu, Sailaja Kammani Ee PremaLekha Song Lyrics From Guna Telugu Film kammani ee prema...
-
Private Song : Anitha O Anitha Singer : Mr.Nagaraj Lyricist : Mr.Nagaraj Na pranama nannu vidipokumaa ni premalo nannu karaganiku ma padepad...
-
చిత్రం : గృహప్రవేశం సాహిత్యం : మైలవరపు గోపి గాత్రం : సుశీల సంగీతం : సత్యం పల్లవి: శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా మనసార స్వామిని కొలిచి హార...
-
Movie : Dalapathi Singer : Swarnalatha Lyricist : Veturi యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాద...
-
Movie : Jilla Cast: Kajal Agarwal, Vijay, Mohanlal Music: D Imman Singers : Mano, Sai Charan Lyrics : Vennelakanti Paadukuntu chindu...
No comments:
Post a Comment